Chance Dekho
Login
Chance Dekho
Login
World will See
Your Talent
Talent Title:
గజిబిజి హైదరాబాద్
Talent:
పల్లవి : గజిబిజి గజిబిజి హైదరాబాద్ గందరగోళము జిందాబాద్ గజిబిజి గజిబిజి హైదరాబాద్ గందరగోళము జిందాబాద్ ఏముందిరా … ఇక్కడ ఏమయిందిరా … అక్కడ ఉన్నచోటనే ఉంటేనే.. ఉత్తమమైనది లేదురా.. ఉత్తముడి లక్షణము అదియేరా.. చరణం: 1 వచ్చేవాడు ఊరకరాడు.. కోటి ఆశల కెరటం వాడు.. వచ్చేవాడు ఊరకరాడు.. కోటి ఆశల కెరటం వాడు.. ఇక దూసుకుపోవుట తరువాయి.. కదలడు మెదలడు ఈ ట్రాఫిక్ లో చిక్కి ఇరుక్కుపోయి.. పల్లవి: గజిబిజి గజిబిజి హైదరాబాద్ గందరగోళము జిందాబాద్ ఏముందిరా … ఇక్కడ ఏమయిందిరా … అక్కడ ఉన్నచోటనే ఉంటేనే.. ఉత్తమమైనది లేదురా.. ఉత్తముడి లక్షణము అదియేరా.. చరణం: 2 కడుపు నిండుగా అన్నం ఉండదు.. కంటి నిండుగా నిద్దుర పట్టదు.. కడుపు నిండుగా అన్నం ఉండదు.. కంటి నిండుగా నిద్దుర పట్టదు.. బ్రతుకు భయములో ఉండునురా.. బతుకు జీవుడా అని తల పట్టుమురా.. బ్రతకలేక బ్రతుకు భారముగా బతుకువురా.. పల్లవి: గజిబిజి గజిబిజి హైదరాబాద్ గందరగోళము జిందాబాద్ ఉన్నచోటనే ఉంటేనే.. ఉత్తమమైనది లేదురా.. ఉత్తముడి లక్షణము అదియేరా.. చరణం: 3 ఆకాశాన్నంటే ఆ అద్దాల మేడలు.. అవకాశం అంటే నోవేకెన్సీ బోర్డులు.. ఆకాశాన్నంటే ఆ అద్దాల మేడలు.. అవకాశం అంటే నోవేకెన్సీ బోర్డులు.. నెల జీతం నెల వరకే వచ్చునురా.. నేల పాలైన జీవితం ఎట్టా వచ్చునురా.. ఉన్నచోటనే ఉంటేనే.. ఉత్తమమైనది లేదురా.. ఉత్తముడి లక్షణము అదియేరా.. పల్లవి: గజిబిజి గజిబిజి హైదరాబాద్ గందరగోళము జిందాబాద్ ఏముందిరా … ఇక్కడ ఏమయిందిరా … అక్కడ ఉన్నచోటనే ఉంటేనే.. ఉత్తమమైనది లేదురా.. ఉత్తముడి లక్షణము అదియేరా..
Like (
2
)
Share
బసిరెడ్డి శివారెడ్డి MA.RD
Lyrics
Hyderabad
Need help