Chance Dekho
Login
Chance Dekho
Login
World will See
Your Talent
Talent Title:
ఏమో ఎందుకిలా
Talent:
పల్లవి : (ఆమె) ఏమో ఎందుకు ఇలా ఎందుకయింది వామ్మో నా మనస్సే చేజారి పోయింది వాడంటే నాకూ అస్సలే నచ్చదులే నేనంటే వాడికి గిట్టనే గిట్టదులే చరణం: 1 (ఆమె) ఏమో ఎందుకు ఇలా ఎందుకయింది వామ్మో నా మనస్సే చేజారి పోయింది వాడంటే నాకూ అస్సలే నచ్చదులే నేనంటే వాడికి గిట్టనే గిట్టదులే.. చరణం: 2 (ఆమె) మా ఇంటికి ఎదురుగా వాడి ఇల్లూ ఉంటుంది ఆడి ఇంటికి ఎదురుగా నా పాకా ఉంటుంది మా ఇంటికి ఎదురుగా వాడి ఇల్లూ ఉంటుంది ఆడి ఇంటికి ఎదురుగా నా పాకా ఉంటుంది ఇరుగు పొరుగు ఇళ్లలో ఇద్దరము ఉంటాము ఒకరంటే ఒకరిపై కారాలు మిరియాలే నూరతాము.. అయినా.. పల్లవి : (ఆమె) ఏమో ఎందుకు ఇలా ఎందుకయింది వామ్మో నా మనస్సే చేజారీ పోయింది వాడంటే నాకూ అస్సలే నచ్చదులే నేనంటే వాడికి గిట్టనే గిట్టదులే చరణం: 2 (ఆమె) నేను ఏమో మా ఊరిలో సర్కారు నౌకరు వాడేమో ఆ ఊర్లా జాస్తి జమీందారు నేను ఏమో మా ఊరిలో సర్కారు నౌకరు వాడేమో ఆ ఊర్లా జాస్తి జమీందారు పాఠాలు చెబుతంటే చాటుగా చూస్తాడు కోపంగా తిడుతుంటే మీది మీదికోస్తాడు అయినా.. పల్లవి : (ఆమె) ఏమో ఎందుకు ఇలా ఎందుకయింది వామ్మో నా మనస్సే చేజారి పోయింది చరణం: 3 (ఆమె) ఊరంతా సందడులు వాడింటా పెళ్లి పందిళ్లు నైటంతా నెరవళ్ళు జారాయి నా కంట్లో కన్నీళ్లు ఊరంతా సందడులు వాడంటా పెళ్లి పందిళ్లు నైటంతా నెరవళ్ళు జారాయి నా కంట్లో కన్నీళ్లు పెళ్లి బట్టలలో తళతళా మెరిసిపోతూ ఉన్నాడు వెళ్లి వాటేసుకుంటే అలా చూస్తుండిపోయాడు అయినా.. పల్లవి : (ఆమె) ఏమో ఎందుకు ఇలా ఎందుకయింది వామ్మో నా మనస్సే చేజారి పోయింది వాడంటే నాకూ అస్సలే నచ్చదులే నేనంటే వాడికి గిట్టనే గిట్టదులే
Like (
0
)
Share
Basireddy Sivareddy MA.RD
Lyrics
Hyderabad
Need help